Women's T20 Series: వెస్టిండీస్‌పై భారత్ మహిళల జట్టు ఘన విజయం.. 2 d ago
వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 2-1తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమ్‌ఇండియా 60 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 2019 తర్వాత సొంత గడ్డపై టీమ్‌ఇండియాకు ఇదే తొలి టీ20 సిరీస్ కావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్, 20 ఓవర్లలో 217/4 రికార్డు స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ స్మృతి మందాన(47 బంతుల్లో 77, 13ఫోర్లు, 1సిక్స్)కు తోడు రీచా ఘోష్(21 బంతుల్లో 54, 3ఫోర్లు, 5సిక్స్‌లు) రికార్డు అర్ధసెంచరీతో విజృంభించారు.